ప్రయాణీకుల తరలింపు మరియు సరకుల రవాణాలలో దక్షిణ మధ్య రైల్వే గొప్పగా నిర్వహించుచూ, దాదాపు 1.01 కార్మికులకు ఉద్యోగావకాశములను కలిగించినది. ప్రయణీకులకు తగిన సౌలభ్యములు, ఉత్తమ సౌకర్యములు మరియు గొప్ప సెవలను అందజేయుచూ, దక్షిణ మధ్య రైల్వే ఓ గొప్ప సంస్థాపనకు ప్రతి రూపముగా నిలిచినది. వచ్చు లాభ-నష్టముల మరియు నిధుల నిర్వహణ మరియు ప్రయణీకులకులకు అందించుచున్న సేవలలో, దక్షిణ మధ్య రైల్వే మంచి పేరును సంపాదించుకున్నది. తగిన నిర్వహణ పద్ధతులు మరియు మంచి నాయకత్వమే, ప్రజా సేవకై ఏర్పరుచబడిన దక్షిణ మధ్య రైల్వే వంటి గొప్ప సంస్థాపనలు విజయవంతముగా కొనసాగుటకు కారణములైనవి.
